Sunday 29 May 2022

జీవితం విలువైనది

 


విద్య వినయం

విద్యా దదాతి వినయం,
వినయాత్ – యాతి – పాత్రితామ్|
పాత్రత్వాత్ – ధన మాప్నోతి,
ధనాత్ – ధర్మం, తతః సుఖమ్||


విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయం వలన అర్హత కలుగుతుంది. విద్యా వినయాల వలన ధనం కలుగుతుంది. ఆ ధనము ద్వారా ధర్మ నిరతి , సుఖము కలుగుతాయి.

Saturday 2 January 2016

కూడలి

కూడలి ఆగ్రిగేటర్ ని ఆపేయటం కాస్త నిరాసపరిచింది.

కారణాలు ఏమిటి అన్నవి తెలియదు.

ఏన్నొ తెలుగు బ్లాగ్ లకు  కూడలి సేవలు అందించింది. 


ఈతరం బ్లాగ్ ని మాలిక ఆగ్రిగేటర్ కి జత చేయడమైనది.

ఈ రోజు నుండి 2 రూజులకు ఒక మంచి విషయం బ్లాగ్ లో పెట్టటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. 


Saturday 16 May 2015

తత్ కాల్ ట్రయిన్ టికెట్స్


ఎప్పుడు తత్ కాల్ ట్రయిన్ టికెట్స్ బుక్ చేద్దామన్న
ఇదిగో ఈ చూచన ..




చాలా బాగుంది కదా.....

ఇంక ఎప్పుడూ దీని మీద ఆధారపడకండి

Friday 15 August 2014

సర్వే

మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి అనే నిబంధన ఏమీ లేదు

- మీ బ్యాంక్ ఎకౌంట్ వివరాలు
- మీ సెల్ నెం
- మీ పాన్ నెం


Thursday 7 August 2014

వినే వాళ్ళు ఉండాలే కానీ చెప్పె వాళ్ళు ఎంతైనా చెబుతారు

వినే వాళ్ళు ఉండాలే కానీ చెప్పె వాళ్ళు ఎంతైనా చెబుతారు.

పైన చెప్పినది సరిగ్గ మన నాయకులకి సరిగ్గా సరిపొతుంది.

పని చేసేవాళ్ళకి మాట్లాడే వ్యవధి ఉండదు.

పని పాటా లేని వాళ్ళె రాజకీయం చేస్తారు

విధ్యార్ధుల జీవితాల తో చెలగాటం ఆడకండి

విధ్యార్ధుల జీవితాల తో చెలగాటం ఆడకండి

ఎంసెట్ కౌంన్సెలింగ్ సజావుగా జరిగేలా చూడండి.

"మా కౌంన్సెలింగ్ మాదే" ఇలాంటి మాటలు మాట్టాడవద్దు.

ఇందులో మీ పిల్లలు ఉంటే ఇలాగే మాట్లాడతారా??

మనం అందరం మనుషులం, శత్రువులం కాదు, అను క్షణం రెచ్చగొట్టే మాటలతో దూరమౌవట్టానికి.


మనం అందరం భారతీయులం

జై హింద్