Thursday 26 December 2013

సైకిల్

రోజూ సైకిల్ వాడండి, ప్రత్యేకించి వ్యాయామం ఏది అవసరం లేదు.

ఈ మధ్య రోజూ ఆఫీస్ కి సైకిల్ మీద వెళుతున్నాను.

ఏ రకమైన అనారోగ్యమూ లేదు.  చాలా ఆరోగ్యంగా ఉన్నాను.

సైకిల్ మీద వెళుతుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.

మీరు ట్రయ్ చేయండి.