Saturday, 28 December 2013
Friday, 27 December 2013
Thursday, 26 December 2013
సైకిల్
రోజూ సైకిల్ వాడండి, ప్రత్యేకించి వ్యాయామం ఏది అవసరం లేదు.
ఈ మధ్య రోజూ ఆఫీస్ కి సైకిల్ మీద వెళుతున్నాను.
ఏ రకమైన అనారోగ్యమూ లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను.
సైకిల్ మీద వెళుతుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.
మీరు ట్రయ్ చేయండి.
ఈ మధ్య రోజూ ఆఫీస్ కి సైకిల్ మీద వెళుతున్నాను.
ఏ రకమైన అనారోగ్యమూ లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను.
సైకిల్ మీద వెళుతుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.
మీరు ట్రయ్ చేయండి.
Subscribe to:
Posts (Atom)