Tuesday 5 February 2013

ప్రభుత్వరంగ బ్యాంక్


రెండు రోజుల క్రితం ఒక ప్రభుత్వరంగ బ్యాంక్ కి వెళ్ళాను,
అదీ ఎకౌంట్ స్తేట్ మెంట్ కొసం, ఆ స్తేట్ మెంట్ ఇవ్వటానికి ఎంత భాదపడుతూ ఇచ్చారు.

అంటే ఎదో వాళ్ళకి పని చెప్పినందుకు భాధ పడుతూ నన్ను తిట్టుకుంటూ, తీరా  స్తేట్ మెంట్ రెండు రోజులు తిప్పించుకుని ఇచ్చారు. గౌరవనీయులైన బ్యాంక్ మేనేజరు గారు ఎంత మంచి వారో . . . (ఆయన కొంచెం, పద్దతిగా మట్లాడారు)

ప్రభుత్వరంగ బ్యాంక్ పని చేయటానికి ఎందుకో అంత భాధ (అందరికి కాదు, కోంత మందికి మాత్రమే).

పని చేయటానికి చిరాకు, కోపం (ఎందుకో తెలియదు)

మనుషులు ఎప్పుడు మారతారో . . . .

No comments:

Post a Comment