Friday, 15 August 2014
Thursday, 7 August 2014
వినే వాళ్ళు ఉండాలే కానీ చెప్పె వాళ్ళు ఎంతైనా చెబుతారు
వినే వాళ్ళు ఉండాలే కానీ చెప్పె వాళ్ళు ఎంతైనా చెబుతారు.
పైన చెప్పినది సరిగ్గ మన నాయకులకి సరిగ్గా సరిపొతుంది.
పని చేసేవాళ్ళకి మాట్లాడే వ్యవధి ఉండదు.
పని పాటా లేని వాళ్ళె రాజకీయం చేస్తారు
పైన చెప్పినది సరిగ్గ మన నాయకులకి సరిగ్గా సరిపొతుంది.
పని చేసేవాళ్ళకి మాట్లాడే వ్యవధి ఉండదు.
పని పాటా లేని వాళ్ళె రాజకీయం చేస్తారు
విధ్యార్ధుల జీవితాల తో చెలగాటం ఆడకండి
విధ్యార్ధుల జీవితాల తో చెలగాటం ఆడకండి
ఎంసెట్ కౌంన్సెలింగ్ సజావుగా జరిగేలా చూడండి.
"మా కౌంన్సెలింగ్ మాదే" ఇలాంటి మాటలు మాట్టాడవద్దు.
ఇందులో మీ పిల్లలు ఉంటే ఇలాగే మాట్లాడతారా??
మనం అందరం మనుషులం, శత్రువులం కాదు, అను క్షణం రెచ్చగొట్టే మాటలతో దూరమౌవట్టానికి.
మనం అందరం భారతీయులం
జై హింద్

Wednesday, 6 August 2014
ఆంధ్రా Vs తెలంగాణ
- ఎప్పుడు మాటలతో కోట్లాట.
- మనం భారతీయులం అని మరిచి పోతున్నాము!!
- మానవీయతా కోణం లేదు.
- మాట్లాడే మాటల్లో భాషా, భావం ఉండటం లేదు.
- మాట్లాడే మాటలకి, ఉన్న చట్టాలకి సంబంధం ఉండదు, వరాలు, అవి సామాన్యులకి అందవు .
- ఉపాధి మార్గాలు పెంచే ఆలోచనలు ఎక్కడ . .
- మీడియా ముందు అదిగో నాకు చెంబు, చేట ఇవ్వలేదు, మంత్రులు ఒకరికి ఒకరు తారస పడినప్పుడు మాత్రం కుశల ప్రశ్నలు .
Saturday, 2 August 2014
Friday, 1 August 2014
Subscribe to:
Posts (Atom)