Wednesday 6 August 2014

ఆంధ్రా Vs తెలంగాణ

  • ఎప్పుడు మాటలతో కోట్లాట.
  • మనం భారతీయులం అని మరిచి పోతున్నాము!!
  • మానవీయతా కోణం లేదు.
  • మాట్లాడే మాటల్లో భాషా, భావం ఉండటం లేదు.
  • మాట్లాడే మాటలకి, ఉన్న చట్టాలకి సంబంధం ఉండదు, వరాలు, అవి సామాన్యులకి అందవు .
  • ఉపాధి మార్గాలు పెంచే ఆలోచనలు ఎక్కడ . . 
  • మీడియా ముందు అదిగో నాకు చెంబు, చేట ఇవ్వలేదు, మంత్రులు ఒకరికి ఒకరు తారస పడినప్పుడు మాత్రం కుశల ప్రశ్నలు .
ఈ నాయకులకి ప్రజలకి మంచి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా?



2 comments:

  1. నిజమే కానీ ఈ చర్యలు కేవలం ఒకవైపునుంచే ఏకపక్షంగా జరుగుతున్నాయి. రెండో వైపువారు సరిగానే ఉన్నారు. ఇద్దరినీ ఒకే గాటన కట్టడం సరికాదు.

    ReplyDelete
  2. Marripoodi Mahojas గారు,
    ఐతే చిన్న విషయం : ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం, సద్దుబాటుతనం కావాలి.
    వారు ఇది అంతా చేసేది ప్రజల కోసం కదా!!

    ఇంకా ఎంత కాలం మాటల యుధ్దాలు.

    మనిషిని మనిషి తిట్టుకుంటే ఉంటే ఈ జీవితం సరిపోదు.

    ReplyDelete